Monday, September 21, 2020

Rudra Ekadasini Shashtiabdapoorti

Material list for Rudra Ekadasini - Day 1 
 
Haldi Power
50gms


Kumkum
50 gms


Sandal Powder
100 gms


Agarbathi 
1 pac


Karpooram
100 gms


Elaichi
50gms


Lavang
25 gms


Pacha karpooram
50gms


Kumkum poovu
5 gtoms


Vlamichai ver
200gms


Banana leaf
30 no.s


Betel leaf
200 no.s


Betel nut
100gms


Mango leaf bunch
30 bunches


Cotton thread - no.10
6 nos (bundle)


Kalasam 2 ltr capacity
12 nos


Kudam 5 ltrs capacity
2 nos


Thambalam – brass Medium size (NEW)
2 no.s


Brass bowls brass Medium size NEW
25 no.s


Madaku (lid of mud pot)
12 no.s


Rice
15 kgs


Wheat
5 kgs


Urud dal
3 kgs


Danam 



Kumba vastram 9x6 dhothis
2no.s


Kumba vastram towels
14 nos


Coconut
20 nos


Apple
6 no.s


Pomogranate
6 nos


Banana
3 dozens


Cashewnut 
100gms


Kismish
50 gms


Dates
100gms


Honey
1/2kg


Sugarcane juice
½ kg


Lemon
1 dozen


Milk packet
1 ltr


Dahi
¼ kg


Rose water
 Bottles


Til oil
½ kg


Vibuthi
100 gms


Coconut water (Tender coconut)
2 no.s


Ghee
4kg


Pooja bell
1


Karpoora harathi plate
1


Tambalam
6 no.s


Parupu thengai
1 set


Bowls
1 big


Bowls
5 small


Knife



Vathulu, oil, matchbox for deepam



Tied flowers – only scented like jasmine etc,
30 mora


Loose flowers



Chamandhi 
½ kg


Jasmine
½ kg


Jadhi malli
½ kg


Vilvam
½ kg


Tulasi
¼ kg


Indian rose
½ kg


Arugambi
1/4kg


Malai
2 ordinary and 2 grand 


For Danam

Godanam


Coconut


Boodanam
Sandalwood


Tila danam
Til


Hiranya
Gold


Arjya
Ghee


Vastram
Dhoti 1


Danya danam
Danyam


Gula danam
Jaggery


Loupyam
Silver coin


Lavanam
Salt


Panchadanam
1 bell, 1 deepam, 1 book, 1 kalasam,1 towel


Umbrella
1


Sandal (chappal)
1


Mat
1


Bricks
24 no.s


Sand 
5 kgs


Pidakulu
25 no.s


Wood pieces
3 kgs


Havis cooked rice
½ kg


Coins (for two days)
10rs – 100 no.s 


Veshti and saree New for couple



Sugar and misri
250gms each


Poorna ahuti set
1 no.(Rs.100-150)


Pillayar,Murugan, Nandi, shivalingam and Parvati idols for abhishekam



Material list for Shashtiabdapoorti  - Day 2
 
Haldi Power 50gms
Kumkum 50 gms
Sandal Powder 100 gms
Agarbathi  1 pac
Karpooram100 gms
Banana leaf 100 no.s
Betel leafb200 no.s
Betel nut 100gms
Rice 10 kgs
Wheat 5 kgs
Urud dal 3 kgs

Danam 

Coconut 20 nos
Apple 6 no.s
Pomogranate 6 nos
Banana 3 dozens
Ghee 1kg
Parupu thengai 1 set
Vathulu, oil, matchbox for deepam
Tied flowers – only scented like jasmine etc, 30 mora

Loose flowers
Chamandhi  ½ kg
Jasmine 200gms
Jadhi malli 200gms
Vilvam 200 gms
Tulasi 200 gms
Indian rose 200gms
Arugambil 1/4kg
Malai
2 ordinary and 2 grand 
Pidakulu 25 no.s
Wood pieces 3 kgs
Havis cooked rice ¾ kg
Veshti and saree New for couple 2 no.s each
Poorna ahuti set 1 no.(Rs.100-150)
Til Oil ½ ltr
Iron pan (irumbu elupuchatti) 1
Seer (Muruku etc.)
Dasavidha snanam
1 mirror, 1 deepam, Korojone
milk , curd (2 teaspoon each), 1 comb
Thirumangalyam, metti
Til100 gms
Paddy (nel) 100 gms
Sunnambu 1 pack


Saturday, September 12, 2020

சீமந்தம்

சீமந்தம்

மஞ்சள்தூள் - 50 gm, சந்தனம் - 50 gm, குங்குமம் - 50 gm, விபூதி-50 gm,
கற்பூரம் - 1 pkt, 
அரிசி - 2 kg, 
கோதுமை - 1kg, வெள்ளை உளுந்து - 1 kg
 ஏலக்காய் - 10 gm, பச்சைகற்பூரம் - 5 rs, பன்னீர் - 1 bottil, 
நெய் - 1/2 kg, மஞ்சள்கிழங்கு - 200 gm கலச குடம் - 1, கலச சொம்பு - 1, கலச வஸ்த்ரம் - 9/5 வேஷ்டி, கலச நூல்கண்டு - 2nos, வெற்றிலை - 20₹
 பாக்கு - 100 gm, தேங்காய் - 7 nos, வாழைப்பழம் - 2 டஜன், மற்ற பழங்கள் - வகைக்கு 6,
 வாழை இலை - 8
, எருவிராட்டி - 8 nos, சிராய் - 8 கட்டு
 பால் - 1/4 ltr,
நல்லெண்ணை - 1 bottil சுண்ணாம்பு,
 விளக்கு திரி, 
தீப்பெட்டி

உதிரி புஷ்பங்கள் - 1 kg,தொடர் புஷ்பங்கள் - 20 முழம், ஹாரம் 2 + 2

....................................................................................................................................................................................
சுவாமி படங்கள், விளக்கு, கத்தி, தாம்பாலங்கள்-10, டவராக்கள்-12, பூஜை மணி, பஞ்சபாத்திர உத்தரணி, பழைய நியூஸ் பேப்பர், ஜமக்காளம், பட்டுப்பாய், அம்மிக்கல்

பருப்பு தேங்காய், சர்க்கரை கற்கண்டு, பக்ஷணங்கள்

மாவிலை கொத்து, சில்லரை காயின் - 28
....................................................................................................................................................................................

ஸ்ரீ ராமஜெயம்

புகும்ஸவன சீமந்தோந்நயன  சுபமுஹூர்த்த பத்திரிக்கை

மஹா ராஜ ராஜ ஸ்ரீ................................... அவர்களுக்கு
அநேக நமஸ்காரம்/ஆசீர்வாதம்/உபயக்ஷேமம்

நிகழும் மங்களகரமான ஸ்வஸ்திஸ்ரீ................வருஷம் ................... மாதம்........ம் தேதி (                 ) ............... கிழமை..........................   ................................நக்ஷத்ரம் ....................யோகம் கூடிய சுபதினத்தில் உதயாதி நாழிகை......... க்கு மேல் ....... க்குள் ( காலை மணி ......... க்கு மேல் ........ க்குள் ) ......................லக்னத்தில்
-------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------
----------------------------

புகும்ஸவன சீமந்தோந்நயனம்  செய்வதாய் ஈஸ்வர க்ருபையால் ஆசார்யார்களின் அனுக்ரஹத்துடன் பெரியோர்களாள் நிச்சயிக்கப்பட்டு மேற்படி சுபமுஹூர்த்தம்      .......................................................................................................................
வைத்து நடக்கிறபடியால் தாங்கள் தங்கள் இஷ்டமித்ர பந்துக்களுடன் முன்னதாகவே வந்திருந்து மேற்படி சுபமுஹூர்த்தத்தை நடத்திக்கொடுத்து தம்பதிகளை ஆசீர்வதித்து என்னையும் கௌரவிக்க வேண்டுமாய் கேட்டுக்கொள்கிறேன்.

 

இப்படிக்கு

Friday, September 11, 2020

శంఖపుష్పం

ఈ మొక్క పెరటిలో వుంటే చాలు వైద్యుడితో అవసరముండదు!!
ఈ మొక్క అందరికి తెలుసు... కానీ ఈ మొక్కలో ఉన్న రహస్యం ఎవరికి తెలియదుఫాబేసి కుటుంబానికి చెందిన శంఖ పుష్పం పాకే తీగ జాతికి చెందినది. ఈ మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్క ఆసియా ఖండానికి చెందినది అయినా ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది. ఈ పువ్వులు నీలి రంగు,తెలుపు రంగులో ఉంటాయి.
శంఖపుష్పం Clitoria ternatea; సంస్కృతం: श्वेतां, विष्णूक्रांता పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ఎగబ్రాకే మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు.విష్ణుక్రాంత పత్రి విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది.

 శంఖు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకొనే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. శంఖు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను,టీగాను ఎక్కువగా ఉపయోగించటం వలన బాగా పాపులర్ అయింది. శంఖు మొక్క పువ్వులే కాకుండా
వేరు,కాండం,ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.
శంఖు పూలు, ఆకులు,వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది.
అంతేకాకుండా నిద్రలేమి,డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి ముందుగా పనిచేస్తుంది. మన పూర్వికులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు. ఏఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయం నిరూపణ అయింది. శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనేల్లోలిన్ అనే పదార్ధం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది. శంఖు పువ్వులో ఉండే ప్రోయంతోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే శంఖు పువ్వులో ఉండే క్యూయెర్సిటిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది. అలాగే చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అయితే ఈ శంఖు పువ్వులను ఏ విధంగా తీసుకోవాలో తెల్సుకుందాం
పువ్వులను ఆకులను  నోటిలో వెసుకుని నమలచ్చు  లేదా అరలీటర్ నీటి లో ఓ పది పదిహేను పువ్వులను ఆకులను వేసి కాచి వడకట్టి కషాయరూపంలో లోపలకుతీసుకోవచ్చు
ఈ పువ్వును తరచూ ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది. ఈ వుండే పువ్వును థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో చేరుస్తున్నారు. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ అని పిలుస్తారు.

మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

శంఖు పువ్వు శరీరంలోని ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులను రుబ్బి పసుపు కలిపి వాపు ఉన్న దగ్గర రాసుకుంటే వాపు తగ్గుతుంది.

శంఖు పుష్పాలను సంప్రదాయ మందుల్లో వాడుతారు. ఇది బ్రెయిన్‌కి టానిక్‌లా పనిచేసి… మెమరీ పవర్‌, తెలివితేటల్ని పెంచుతుంది. కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. చర్మం, మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది. అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

ఒత్తిడి, నీరసం, మతిమరపు, నిద్ర లేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవుట, చర్మం వదులుగా అవ్వుట వంటి సమస్యలు వస్తుంటే ఈ పూలను ఉపయోగించడం సరైన పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పెప్టైడ్స్ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి.

పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలచ్చు. లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంఖు మొక్కలో ఏ బీగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు. నీలం రంగులో ఉండే ఈ శంఖు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్స్, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.

నీలిరంగులో వుండే పుష్పాలు చూసేవుంటారు. ఈ నీలి రంగు పువ్వులు శనీశ్వరుడికి సమర్పిస్తే.. శనిదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీలి రంగుతో కనిపించే ఈ పుష్పం మానసిక ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుంది. ఈ నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుతో రుబ్బి.. లేపనంగా పూస్తేవాపు తగ్గుతుంది. 
 
మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ శంఖు రూపంలో వుండే పువ్వును థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో చేరుస్తున్నాయి. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ (Butterfly Pea Flower) అని పిలుస్తున్నారు. ఈ పువ్వును మాసంలో రెండుసార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది. 
 
ఇది శరీరంలోని  ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంఖుపువ్వులను వేసి పది నిమిషాల పాటు నాన బెట్టి.. ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.
భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో వాడుతారు.
శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పుష్పపూజలో ఉపయోగిస్తారు.
దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
దీని వేరు విరేచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.
దీని విత్తనములు నరముల బలహీనతను పోగొట్టుటకు వాడెదరు.
ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాల వర్ణకంగా వాడుతున్నారు.

మహాలయం

*మహాలయ పక్ష తర్పణం*

ఆచమ్య.... పవిత్రం ధృత్వా.(పవిత్రవంతః....తథ్సమాశత)..పునరాచమ్య........... గోవింద.. గోవింద.. గోవింద.. మహావిష్ణోరాజ్ణయా........పుణ్యతిథౌ..(ప్రాచీనావీతి)అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే.....(ప్రాచీనావీతి) దక్షిణాభిముఖో భూత్వా1) పితరం..(తండ్రి) గోత్రం....శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి..3 మారులు
2) పితామహం..(తాత) గోత్రం... శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి
3 మారులు
3)ప్రపితామహం.(ముత్తాత) గోత్రం...శర్మాణం... ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి 3మారులు
4) మాతరం (తల్లి) గోత్రాం...దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు
5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి
3 మారులు
6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాం
స్వధానమస్తర్పయామి
3 మారులు
7) సాపత్నిమాతరం ( సవితి తల్లి) గోత్రాం....దాయీం...వసురూపాం స్వధానమస్తర్పయామి 3 మారులు
8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)
గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు
9) మాతుః పితామహం (తల్లి గారి తాత)
గోత్రం..శర్మాణం... రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి 3 మారులు
10) మాతుఃప్రపితామహం
(తల్లి యొక్క తాతగారి తండ్రి) గోత్రం...శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు
11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి...3 మారులు
12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)
గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి ...3 మారులు
13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం... దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు
14) ఆత్మ పత్నీం ( భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు
15) సుతం (కుమారుడు)
గోత్రం..శర్మాణం.. వసురూపం
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
17) కనిష్ఠ భ్రాతరం ( స్వంత చిన్నసోదరుడు)
గోత్రం..శర్మాణం.. వసురూపం
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం . స్వధానమస్తర్పయామి ....3 మారులు
19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీం
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం... శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
25) ఆత్మ భగినీం ( సోదరి. అక్క&చెల్లెలు) గోత్రాం.. దాయీం
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
26)తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
27)దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
28) తత్పత్నీం (కూతురు యొక్క కొడుకు భార్య) గోత్రాం..దాయీం.
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
29)భాగినేయకం ( మేనల్లుడు) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) గోత్రాం.దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
31) పితృ భగినీం ( మేనత్త & తండ్రి సోదరి) గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
33)మాతృ భగినీం ( తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ) గోత్రాం..దాయీం..
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
34) తద్భర్తారం ( తల్లి సోదరి యొక్క భర్త) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
35) జామాతరం ( అల్లుడు కూతురి భర్త) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
36)స్నుషాం ( కోడలు) గోత్రాం.దాయీం..
వసురూపాం. స్వధానమస్తర్పయామి ....3 మారులు
37)శ్వశురం ( పిల్లనిచ్చిన మామ)
గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
38)శ్వశ్రూం ( పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) గోత్రాం..దాయీం..
వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు
39)శ్యాలకం (బావమరిది) గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
40) తత్పత్నీం (బావమరిది భార్య) గోత్రాం..దాయీం.
వసురూపాం స్వధానమస్తర్పయామి ....3 మారులు
41) ఆత్మ పత్నీం (భార్య)
గోత్రాం...దాయీం
వసురూపాం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
42)గురుం .. గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
43)రిక్థినం ..
గోత్రం..శర్మాణం..
వసురూపం.. స్వధానమస్తర్పయామి ....3 మారులు
........
1)యే బాంధవాః యే బాంధవాః . యేయే అన్య జన్మని బాంధవాః|
తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన. వారిణా||
2)ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః|
తృప్యంతు పితర స్సర్వే‌ మాతృ మతామహాదయః||
3)అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం|
ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం||
(యజ్ణోపవీత నిష్పీడనం)
యే కే చాస్మత్కులే జాతాః
అ పుత్రా గోత్రిణో మృతాః|
తేగృహ్ణంతు మయా దత్తం
సూత్ర నిష్పీడనోదకం|| (సవ్యం)
శ్రీ రామ రామ రామ రామ

దిక్పాలకులు

శశి ఐరావతం వజ్రాయుధం
స్వాహా స్వధా మేష శక్తి 
శ్యామల మహిష దండ
ఖడ్గి నర ఖడ్గ
నళిని మకర పాశం 
భారతి మృగ అంకుష
కుబేరజయ గద  అశ్వవాహనం 
పార్వతి ఋషభ త్రిశూలం 
సరస్వతి హంస పద్మ 
భూమి గరుడ చక్రం